ప్రణబ్ కు ఆర్థికం: హోం చిదంబరానికే

ఎన్సీపి నేతలు శరద్ పవార్ కు వ్యవసాయ శాఖను, ప్రఫుల్ పటేల్ కు పౌర విమాన యానాల శాఖను అప్పగించే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ రైల్వే శాఖపై కన్నేశారు. అయితే ఆమెకు బొగ్గు, గనుల శాఖ దక్కతుంది. తృణమూల్ కాంగ్రెసుకు చెందిన దినేష్ త్రివేది, సుదీప్ భందోపాధ్యాయ, సుల్తాన్ అహ్మద్, ముకుల్ రాయ్ లకు మంత్రి వదవులు దక్కే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications