జెసి తెలంగాణ ప్రకటన తప్పు: యాష్కీ

జెసి ప్రకటన పార్టీ విధానానికి విరుద్ధంగా కూడా ఉందని ఆయన అన్నారు. పార్టీ విధానానికి వ్యక్తిగత ఆలోచనలను కలపొద్దని ఆయన జెసి దివాకర్ రెడ్డికి సూచించారు. కాంగ్రెసు అభిమతం జెసి దివాకర్ రెడ్డి చెప్పిన మాటలకు భిన్నమైందని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పిందే అంతిమ నిర్ణయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications