తెరాసలోకి పిలువలేదు: దేవేందర్

తెరాసలోకి ఆహ్వానించడానికి ఈటెల రాజేందర్ మంగళవారం దేవేందర్ గౌడ్ ఇంటికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్ రాజేందర్ పై తీవ్రంగా మండిపడినట్లు కూడా ప్రచారం జరిగింది. తనను తెరాస నేత కెసిఆర్ వాడుకున్నారని, తన రాజకీయ జీవితాన్ని నాశనం చేశారని దేవేందర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేవేందర్ గౌడ్ వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications