బీహార్ లో ఆంధ్ర జవాన్ ఆత్మహత్య
పాట్నా: బీహార్ లోని బిహటా వైమానిక స్థావరంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనంతసాగర్ అనే జవాన్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక రాసింది. ఆ వార్తాకథనం ప్రకారం - ఇతని స్వస్థలం విశాఖపట్నం అని అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలను పేర్కొంటూ అనంతసాగర్ తెలుగులో రాసిన మరణ వాంగ్మూల పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక డీఎస్పీ ఆనంద్ కుమార్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications