మహానాడు వేదికపై బాలయ్య, ఎన్టీఆర్

నారాయణ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవార్డును బహూకరించారు. డివిఎస్ రాజుకు కూడా ఎన్టీఆర్ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మురళీ మోహన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వర రావుకు ఎన్టీఆర్ పురస్కారాన్ని అందజేశారు. శ్రీమతి గీతాంజలికి కూడా ఆ అవార్డును అందజేశారు. అంతకు ముందు హరికృష్ణతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ స్వర్గీయ రామారావుకు నివాళి అర్పించగా, చంద్రబాబుతో కలిసి బాలకృష్ణ నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications