ఎన్టీఆర్ సిగ్గు నేర్పారు: రోజా

తాను మగపిల్లవాడిలా నడుస్తానని అందరూ ఎగతాళి చేసేవారని ఆమె అన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావుతో కలిసి నటించలేకపోయినా ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో పనిచేసే అవకాశం తనకు లభించిందని ఆమె అన్నారు. ఎన్టీ రామారావు గురించి మాట్లాడడానికి తనకు వయసు సరిపోదని ఆమె అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీ రామారావు కళాకారుడు కావడం తమ కళాకారులందరికీ గర్వకారణమని ఆమె అన్నారు. పరిపాలనలో కూడా ఎన్టీ రామారావు అందరి మన్ననలు పొందారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications