శిక్షణలో చిరంజీవి

ప్రజా సమస్యలను సమర్థంగా ప్రస్తావించి, వాటిని పరిష్కరించడానికి శాసనసభ చక్కటి వేదిక అని, ఆ వేదికను తమ పార్టీ పరిపూర్ణంగా వినియోగించుకుంటుందని తెలిపారు. అసెంబ్లీ మాజీ సెక్రటరీ సదాశివరెడ్డి ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వ్యవహరించే తీరుపై సూచనలు ఇచ్చారు. ఈ తరువాత పార్టీ సీనియర్ నేతలు కోటగిరి విద్యాధరరావు, టి.దేవేందర్ గౌడ్, కళావెంకట్రావ్ లు కూడా శిక్షణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications