ముంబై దాడుల సూత్రధారి అరెస్టు

భారత్ లో ఉగ్రవాదులు జరిగే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో మదానీ అరెస్టు జరిగింది. 50 ఏళ్ల మదానీని నుంచి పోలీసులు నేపాలీ పౌరసత్వం కార్డును స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో భారత కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కరెన్సీలో నకిలీ నోట్లు కూడా ఉన్నాయి. ఇండో - నేపాల్ సరిహద్దుల నుంచి మదానీ భారత్ లోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications