ముదిరిన డిజిపి లేఖల వివాదం

ఈ విషయమై పూర్తి వివరాలు తనకు తెలియజేయమని ఆయన ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారి, (చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్ (సిఇఓ)) డాక్టర్ ఐ.వి.సుబ్బారావుకు లేఖ వెంట లేఖ మూడు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఐ.వి. సుబ్బారావు ఈ రోజు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత రెడ్డిని కలిశారు. ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిజిపి యాదవ్‌ని పిలిపించారు. ప్రధాన కార్యదర్శిని డిజిపి కలిశారు.
ఈ విషయాన్ని తాను పెద్దిది చేయదలచుకోలేదని పూర్తి వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపానని ఐ.వి.సుబ్బారావు చెప్పారు.












Click it and Unblock the Notifications