అల్లు అరవింద్ కు కోర్టు నోటీసు

ఆ సినిమా విడుదలకు ముందు చంద్రశేఖర్ హైకోర్టులో కేసు వేశారు. తన అనుమతి లేకుండా కథను అరవింద్ తస్కరించారని, ఆ కథా నేపథ్యంతో హిందీలో సినిమా రూపొందించారని, తనకు పరిహారం ఇవ్వనందున సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు రూ.56 కోట్లు డిపాజిట్ చేసి, చిత్రాన్ని విడుదల చేసుకోవాలని అరవింద్ కు సూచించింది.
ఆ మేరకు కోర్టులో డిపాజిట్ చేసిన అరవింద్ గజిని సినిమాను విడుదల చేశారు. తర్వాత కేసు తేలేవరకు డిపాజిట్ డబ్బును చంద్రశేఖర్ కు ఇవ్వరాదని అరవింద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దేశ, విదేశాల్లో విడుదలైన హిందీ గజిని రూ.230 కోట్లు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో చంద్రశేఖర్ ఇటీవల హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.
అరవింద్ బావ చిరంజీవి పార్టీ స్థాపించి, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేశారని, గజిని వసూళ్ల సొమ్మును ఎన్నికల కోసం ఖర్చుచేసినట్లు తెలిసిందని పేర్కొన్నారు. తన కేసు విచారణ తేలే వరకు ఆ డబ్బునంతా తిరిగి కోర్టులో డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. దీనిపైనే అరవింద్‌కు హైకోర్టు నోటీసు జారీ చేసింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications