పోలీసుల అదుపులోనే ఎమ్మెల్యే: సబిత

హాస్టల్ గదిలో రక్తం మరకలు ఉన్నాయని చెబుతున్నారని, వాటిని సేకరించి పరీక్షలకు పంపాలని చెప్పినట్లు ఆమె తెలిపారు. హాస్టల్ లోని విద్యార్థినులను విచారించాలని ఆదేశించినట్లు ఆమె చెప్పారు. సాయంత్రంలోగా పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు కూడా ఆమె చెప్పారు. గుంటూరు జిల్లాలో జరిగిన యాసిడ్ దాడుల కేసులో కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. యాసిడ్ దాడులను నిరోధించడానికి చట్టం తేనున్నట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications