సరోద్ విద్వాంసుడు అలీ కన్నుమూత

88 ఏళ్ల ఖాన్ తన మ్యూజిక్ సెంటర్ లో ఉదయం పది గంటలకు మరణించినట్లు సితార విద్వాంసుడు పండిట్ రవి శంకర్ కార్యదర్శి రాబిన్ పాల్ చెప్పారు. అక్బర్ అలీఖాన్ కు భార్య మేరీ, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. గత ఐదు దశాబ్దాలుగా భారత శాస్త్రీయ సంగీతంలో కృషి చేసిన అక్బర్ అలీ ఖాన్ ను పద్మభూషణ్, పద్మ విభూషన్ అవార్డులు వరించాయి.












Click it and Unblock the Notifications