షైనీ మద్యం సేవించలేదు: నివేదిక

పూర్తి తెలివిడి ఉన్న సమయంలోనే షైనీ అత్యాచారం చేశాడని, డిఎన్ ఎ పరీక్షల ఫలితాల కోసం నిరీక్షిస్తున్నామని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సూర్యవంశి చెప్పారు. గోళ్లను కూడా పరీక్షల నిమిత్తం పంపారు. సంఘటన జరిగిన సమయంలో పెనుగులాట జరిగిందా అనే విషయాన్ని ఈ పరీక్షల వల్ల తేలుతుంది. అహుజా ఈ నెల 2 వరకు జ్యుడిష్యల్ కస్టడీ లో ఉన్నాడు.












Click it and Unblock the Notifications