ఈ చిచ్చు వైయస్ పుణ్యమే: బాబు

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ప్రోత్సహించినట్లు పార్టీలో తాను మరెవరినీ ప్రోత్సహించలేదన్నారు. లేఖలు, టీవీల్లో మాట్లాడటం ద్వారా సమస్యలు పరిష్కారం కావని, పార్టీలో చర్చిస్తేనే అవుతాయని అన్నారు. చంద్రబాబును విమర్శిస్తూ ప్రసన్నకుమార్ రెడ్డి గురువారం మరో లేఖ రాసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications