బ్యాంకు మేనేజర్‌కు మందా క్షమాపణలు

అంతకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు వీరప్పమొయిలీతో జగన్నాథం భేటీ అయ్యారు. బ్యాంకు మేనేజర్‌పై దాడి ఘటనపై ఆయనకు వివరణ ఇచ్చారు. మేనేజర్ కు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. మందా వ్యవహారంపై ఆధిష్ఠానం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా సోనియా ఆదేశించారు. పీసీసీ కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన అలా ప్రవర్తించి ఉండకూడదని పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. దీంతో మందా జగన్నాథం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications