పాఠశాలకు బాంబు బెదిరింపు
హైదరాబాద్: హైదరాబాదు కూకట్‌పల్లిలోని స్వర్ణాంజలి పాఠశాలలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. బాంబు పెట్టినట్లు ఆగంతకులు ఫోన్ చేయడంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే డాగ్‌స్క్వాడ్ తో పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు.












Click it and Unblock the Notifications