తలసాని వ్యూహంతో బాబు కలవరం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని ఏదో మేరకు దెబ్బ తీయాలనేది తలసాని శ్రీనివాస్ ఎత్తుగడగా భావిస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు సమైక్యాంధ్రకే సుముఖంగా ఉన్నారని చెప్పి, తెలుగుదేశం వైఖరిని తప్పు పట్టడమే కాకుండా అందుకు తగిన రుజువులు చూపించాలనేది ఆయన ప్రయత్నమట. హైదరాబాదులో తాను సర్వే చేయించానని, సమైక్యాంధ్రకే హైదరాబాదు ప్రజలు సుముఖంగా ఉన్నారని చెబుతూ ఒక సర్వే నివేదికను తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications