రామోజీపై ఉండవల్లి మళ్ళీ లొల్లి

Undavalli Arun Kumar
న్యూఢిల్లీ: మార్గదర్శిపై ఆదాయపన్ను అధికారులు సరియైన చర్యలు తీసుకోవడంలేదని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. లోకసభలో మార్గదర్శి వ్యవహారాన్ని మంగళవారం ప్రస్తావించారు. రెండేళ్లైనా ఈ కేసులో పురోగతి లేదని ఆయన లోకసభలో వాపోయారు. త్వరితగతిన కేసును విచారించి మార్గదర్శిపై చర్య తీసుకోవాలిని ఉండవల్లి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+