పేద కుటుంబాలను ఆదుకుంటాం: సిఎం

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పేద కుటుంబాల కనీస మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. వారు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలిపారు. పేద కుటుంబాల పిల్లల ఉద్యోగ అవకాశాలు పెంచడానికి వివిధ రకాల పనుల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications