వైఎస్ ఢిల్లీ పర్యటన మొదలు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో ఏడు ప్రాజెక్టుల్ని జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని సోనియాకు విన్నవించనున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు వచ్చేలా ప్రణబ్‌ను కోరడంతోపాటు, కరీఫ్ సీజన్ ప్రారంభమైనందున వీలైనన్ని ఎక్కువ గోధాములు రాష్ట్రానికి కేటాయించేలా వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌పై ఒత్తిడి తేనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications