జానా, జెసిలకు మంత్రి పదవులు?

మంత్రి వర్గ కూర్పులో సీనియర్లు కె.జానారెడ్డిని, జెసి దివాకర్ రెడ్డిని పక్కన పెట్టి వైయస్ రాజశేఖర రెడ్డి అన్ని వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే వారిద్దరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే ఒత్తిడి వైయస్ పై పెరుగుతున్నట్లు సమాచారం. వారిద్దరు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరికి మంత్రి వర్గంలో చోటు కల్పించడానికే ఆయన విస్తరణకు పూనుకుంటున్నట్లు చెబుతున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ విస్తరణ ఉండవచ్చునని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications