కలామ్ కు క్షమాపణ కంటితుడుపే

కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ ప్రోటోకాల్ ను ఉల్లంఘించి కలామ్ ను తనిఖీ చేసినట్లు వచ్చిన వార్తలు భారత్ లో తీవ్ర దుమారం రేపాయి. భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఎయిర్ లైన్స్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ స్థితిలో కలామ్ కు కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా విమానాల్లో సెప్టెంబర్ 9 దాడుల తర్వాత అందరినీ తనిఖీ చేసినట్లే కలామ్ ను తనిఖీ చేసినట్లు భావిస్తున్నారు. తమ నిబంధనలను మాత్రమే అమెరికన్లు పాటిస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications