మగధీరపై చిరుతో బొత్సా భేటీ

మగధీర సినిమా ప్రదర్శిస్తున్న సాలూరులోని థియేటర్లో ప్రమాదం సంభవించిన ఐదుగురు మరణించిన నేపథ్యంలో విజయనగరం జిల్లాలో మగధీర సినిమా ప్రదర్శనను నిలిపేయాలని మంత్రి బొత్సా సత్యనారాయణ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, రవితేజ నటించిన ఆంజనేయులు సినిమాకు బొత్సా ఫైనాన్షియర్ కావడంతో ఆ సినిమా ప్రదర్శనకు అడ్డు రాకూడదనే ఉద్దేశంతో మగధీరను నిషేధించినట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications