పౌర విమాన యానాలపై పిఎం దృష్టి

దేశంలో విమాన ప్రయాణాల పెరుగుదలకు ఎంతో అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే కూడా మన దేశంలో పరిస్థితి ఆశావహంగా ఉందని ఆయన అన్నారు. ఇంధన ధరలు మన దేశంలో ఎలా ఎక్కువగా ఉందనే విషయంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు శాతం మాత్రమే తక్కువ అమ్మకం పన్ను విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్ణాటక, గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 28 నుంచి 30 శాతం ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications