అసెంబ్లీ: బాబ్లీపై తెరాస వాకౌట్

అక్రమ ప్రాజెక్టులను అపించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యల గురించి వివరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై సభా సంఘాన్ని వేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్ర గోదావరిపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అపించడానికి న్యాయ, రాజ్యాంగపరమైన చర్యలు తీసుకుంటున్నామని అంతకు ముందు భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications