లాడ్జిలో 4గురి అనుమానస్పద మృతి

వారు ఆత్మహత్య చేసుకున్నారా, ఎవరైనా వారిని హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ ప్రసాద్ అనే పేరు మీద లాడ్జిలో మూడు గదులు బుక్ అయినట్లు తెలుస్తోంది. మృతులు ఉన్న గదికి బయటి నుంచి తాళం వేసి ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications