లాడ్జిలో ఆ నలుగురిది హత్యే

వారు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో లాడ్జికి వచ్చారు. వారితో పాటు మరో ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్తీలు వచ్చారని, మొత్తం మూడు కుటంబాలు వచ్చాయని లాడ్జి సిబ్బంది చెబుతున్నారు. మూడు గదులు బుక్ చేసుకున్నారని, అయితే వారు కూకట్ పల్లి చిరునామా ఇవ్వడంతో స్థానిక చిరునామా పనికి రాదని చెప్పామని, దాంతో రాత్రి విజయవాడ చిరునామా ఇస్తామని చెప్పినట్లు లాడ్జి మేనేజర్ చెబుతున్నాడు.
రాత్రి పూట ఇద్దరు స్త్రీలు, పురుషులు బయటకు వెళ్లిపోయారని, విజయవాడ చిరునామా ఇవ్వలేదని, ఆ మూడు కుటుంబాల అలికిడి కనిపించకపోవడంతో తాము గదుల వద్దకు వెళ్లామని, తాళాలు వేసి ఉన్నాయని, దాంతో కిటికీలోంచి గదిలోకి చూశామని, గదిలో రక్తం మడుగులో ఒక వ్యక్తి పడి ఉన్నాడని, దాంతో పోలీసులకు సమాచారం అందించామని లాడ్జి సిబ్బంది చెబుతున్నారు. ఈ రెండు జంటల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతులను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారిగా అనుమానిస్తున్నారు. వారి వద్ద దుబాయ్ కి చెందిన ఫ్లయిట్ టికెట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
-
తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక -
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications