ఇద్దరిని చంపి పోలీసు ఆత్మహత్య

కాల్పులు జరిపిన అనంతరం అతను పారిపోయి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను జరిపిన కాల్పుల్లో ప్లాటూన్ కమాండర్ తికారాం లారియా, హెడ్ కానిస్టేబుల్ మెహతాబ్ సింగ్ ఠాకూర్ మరణించారు. మరో పోలీసు కానిస్టేబుల్ సంజయ్ సింగ్ గాయపడ్డాడు. సెలవు ఇవ్వడానికి నిరాకరించడంతో నిస్పృహకు గురైన మింజ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications