2నుంచి వైయస్ ఆకస్మిక తనిఖీలు

కరవు ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. రైతులకు రుణాల మంజూరు కోసం వెంటనే బ్యాంకర్లను సమావేశ పరచాలని ఆయన ఆదేశించారు.












Click it and Unblock the Notifications