ఆదికేశవులుపై టిటిడిలో తిరుగుబాటు

టిటిడి అతిథి గృహాన్ని ఆదికేశవులు నాయుడు సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, పాలకమండలి నిధులను దుర్వ్యినియోగం చేస్తున్నారని వారు ఆరోపించారు. పాలక మండలిని ఆదికేశవులు నాయుడు భ్రష్టు పట్టిస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని వారన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు చెప్పారు. భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తూ సొంత ఎజెండాతో ఆదికేశవులు నాయుడు పని చేస్తున్నారని వారు ఆరోపించారు.












Click it and Unblock the Notifications