బిజెపి లుకలుకలు లేవు: వెంకయ్య

పార్టీ నాయకత్వాన్ని మార్చనున్న వస్తున్న వార్తలను బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవేదకర్ ఖండించారు. దీనిపై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మహారాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి అద్వానీ నాయకత్వం వహిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications