ముగిసిన బడ్జెట్ సమావేశాలు

ప్రభుత్వం శాసనసభలో వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. పోలీసు పహారాలో సమావేశాలు నిర్వహించడం దురదృష్టకరమని సిపిఎం శాసనసభా పక్షం విమర్శించింది. ద్రవ్య వినిమయం బిల్లు ద్రవ్య దుర్వినియోగ బిల్లుగా మారిందని వ్యాఖ్యానించింది. సమావేశాల్లో ప్రభుత్వం వ్యవహిరించిన తీరును తెలుగుదేశం పార్టీ కూడా తప్పు పట్టింది.












Click it and Unblock the Notifications