అక్రమ ప్రాజెక్టులపై వాడిగా చర్చ

భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు నిరసన తెలిపారు. కర్నాటక, మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులను నిరోధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సభలో తీర్మానం ప్రతిపాదించారు. పొరుగు రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఈ విషయంపై అఖిళ పక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకుని వెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?











Click it and Unblock the Notifications