కరువు నివారణకు చర్యలు: ప్రధాని

రుతు పవనాలు సరిగా లేకపోవడాన్ని కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ ప్రభుత్వ హయాంలో ఇది ప్రణాళికా సంఘం తొలి సమావేశం. ఈ సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, వ్యవసాయ మంత్రి శరద్ పవార్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications