ప్రాజెక్టులపై టిడిపి ఎమ్మెల్యేల ధర్నా

పొరుగు రాష్ట్రాల ప్రాజెక్టులను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. దీంతో రాష్ట్రంలోని రైతులు నష్టపోతున్నారని, ఎక్కడా పంటలు సరిగా పండని స్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న తమ శాసనసభ్యుడు టీవీ రామారావు విషయంలోనూ శాసనసభలో తగిన న్యాయం జరగలేదని ఆయన అన్నారు. శాసనసభ సమావేశాలు మంగళవారం ముగుస్తున్నాయి.












Click it and Unblock the Notifications