కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 'చిరు' తిరస్కరణ

వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో గురువారం మధ్యాహ్నం నుంచి కొంత మంది కాంగ్రెసు నాయకులు లాబీయింగ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా కొంత మంది కాంగ్రెసు శాసనసభ్యులు చిరంజీవి వద్దకు వెళ్లారు. కొంత మంది మంత్రులు టీవీ చానెళ్ల కెమెరాల ముందు నిలబడి వరుసగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని చెబుతూ వచ్చారు.












Click it and Unblock the Notifications