బోరున విలపించిన డిఎస్

శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయన భౌతిక కాయాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచుతారు. ఆ తర్వాత ఆయన స్వగ్రామం పులివెందులకు తరలిస్తారు. ఇడుపులపాయ ఎస్టేట్ లో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయి. ఎల్బీ స్టేడియంలో దృశ్యాలను చూసేలా లైవ్ స్క్రిన్ ఏర్పాటు చేశారు.వైయస్ సందర్శనార్థం వచ్చే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రైళ్లకు అదనపు బోగీలను సమకూర్చారు. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి నివాళులర్పించాడనికి సినీ ప్రముఖులు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications