ధైర్యంగా ఉండండి: వైయస్ జగన్

వైయస్ మరణం తట్టుకోలేక 70 మంది దాకా మరణించారనే వార్త రావడంతో జగన్ కలత చెంది అభిమానులకు విజ్ఝప్తి చేశారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. సంయమనం పాటించి ధైర్యంగా ఉండడమే వైయస్ కు మనం నిజంగా అర్పించే నివాళి అని ఆయన అన్నారు. వైయస్ బాటను అనుసరిద్దామని ఆయన పిలువునిచ్చారు.












Click it and Unblock the Notifications