శోభారాణికి ధర్మం కాదు: గౌతం

శోభారాణి ఆ విధంగా మాట్లాడడం ఆమెకు మంచిది కాదని, పార్టీకి కూడా మంచిది కాదని గౌతం అన్నారు. రోజాపై వివాదాస్పదమైన, అర్థరహితమైన వ్యాఖ్యలు మంచివి కావని ఆయన అన్నారు. మరింత మంది ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకించే అవకాశం ఉంది. ఏది పడితే అది శోభారాణి మాట్లాడుతుందని ఇప్పటికే ఒక అభిప్రాయం ఉంది.












Click it and Unblock the Notifications