రోజా కాలు అశుభం: శోభారాణి

రోజా నడిచి వస్తుంటే నెగిటివ్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుందని శోభారాణి వ్యాఖ్యానించారు. తాను నిజానికి హేతువాదినని, రోజా వల్లనే నష్టం జరుగుతోందని తాను అనడం లేదని, అయితే ఆ విధంగా ప్రచారం జరుగుతోందని, అది రోజా దురదృష్టమని ఆమె అన్నారు. వైయస్ దుర్మరణానికి రోజా కాంగ్రెసులో చేరడానికి సంబంధం లేకపోయినప్పటికీ ఆ మచ్చ రోజాపై పడుతోందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications