చాపర్ క్రాష్ పై సిబిఐ దర్యాప్తు షురూ

ప్రమాదంలో విద్రోహ చర్య ఏదీ లేదని సిబిఐ ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కాగా, తాము నిజాలను వెలికి తీస్తామని లక్ష్మీనారాయణ అన్నారు. దర్యాప్తు విషయాలను అన్నింటినీ ఇప్పుడే బయట పెట్టలేమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించిన విషయం తెలిసిందే. లక్ష్మీనారాయణతో పాటు సిబిఐ ఎస్పీ నాగేశ్వరరావు తదితరులు బృందంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications