ఎస్ ఎస్పీ యాదవ్ ను మార్చం: రోశయ్య

ప్రాజెక్టుల పూర్తికి వైయస్ రాజశేఖర రెడ్డి ఎనలేని కృషి చేశారని ఆయన ప్రశంసించారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి సహకారం అందించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా రెండు శాతం వడ్డీ రాయితీ వర్తింపజేయాలని కేంద్రాన్ని కోరినట్లు రోశయ్య తెలిపారు.












Click it and Unblock the Notifications