ప్రయాణికులను వదిలేసిన ఫ్లైట్

కోల్ కత్తా - పోర్ట్ బ్లెయిర్ విమానం శనివారం ఉదయం 5 గంటల 35 నిమిషాలకు ఎన్ఎస్సీ బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. తమను వదిలేయడంతో ప్రయాణికులు విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. వదిలేసిన కొద్ది మంది ప్రయాణికులను జెట్ లైట్ విమానంలో పోర్ట్ బ్లెయిర్ కు పంపిస్తామని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. మిగతా వారికి హోటల్లో వసతి కల్పించి, వారిని ఆదివారం పంపిస్తామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications