జగన్ ప్రజాదరణ ఉన్న నేత: రోశయ్య

డాక్టర్ చదువు పూర్తి కాగానే వైయస్ రూపాయికి వైద్యం అందించారని ఆయన చెప్పారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైయస్ పని చేశారని ఆయన కొనియాడారు. ప్రభుత్వోద్యోగులను వైయస్ కుటుంబ సభ్యుల్లా చూసేవారని ఆయన అన్నారు. రైతులకు వైయస్ పెన్నిధి లాంటివారని ఆయన అన్నారు. జగన్ ఉత్సాహం, ప్రజాదరణ గల నాయకుడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications