సిద్ధివినాయకుడికి షైనీ అహుజా పూజలు

అతని వెంట భార్య అనుపమ్, ఫిల్మ్ మేర్ అశోక్ పండిట్ ఉన్నారు. పనిమనిషిపై అత్యాచారం కేసులో షైనీ అహుజాకు శనివారం బెయిల్ మంజూరైంది. విచారణ ప్రారంభమయ్యే వరకు ముంబైలో ఉండకూడదని కోర్టు ఆదేశించడంతో జైలు నుంచి విడుదలైన వెంటనే అతను ఢిల్లీకి వెళ్లిపోయాడు. అతను బుధవారం కోర్టుకు హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications