కెసిఆర్ వి అవేం మాటలు: శోభ

రాయలసీమ నిర్మిస్తున్న ప్రాజెక్టులను కెసిఆర్ అక్రమ ప్రాజెక్టులని అంటున్నారని, ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని ఆమె అన్నారు. అప్పుడు మాట్లాడని కెసిఆర్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ఆమె ప్రశ్నించారు. వరద ప్రమాదంతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో ఇటువంటి రాజకీయాలు చేయడం తగదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications