జగన్ కే మా వోటు: కొండా సురేఖ

ప్రాథమిక విద్యామంత్రి మాణిక్యవర ప్రసాద్ కూడా జగన్ ను కలిశారు. వరద పరిస్థితిని వివరించడానికి మాత్రమే తాను జగన్ ను కలిసినట్లు ఆయన తెలిపారు. ఇందులో రాజకీయాలేమీ లేవని ఆయన స్పష్టం చేశారు. కర్నూలులో ముఖ్యమంత్రి రోశయ్య కాన్వాయ్ పై ఎలాంటి దాడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. సిఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగిందనేది మీడియా సృష్టేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications