కష్టాల్లో ప్రజలతో ఉంటా: ప్రిన్స్ మహేష్ బాబు

తాను మొన్ననే హైదరాబాద్ వచ్చానని, రాష్ట్రం వరద తాకిడికి గురి కావడం చాలా విచారకరమైన విషయమని ఆయన అన్నారు. వరద బాధితులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందని కృష్ణ అన్నారు. తాము వరద బాధితుల కోసం 30 లక్షల రూపాయల విరాళం ఇచ్చామని ఆయన చెప్పారు. వీరి వెంట కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications