అంతర్గత భద్రతపై ప్రతిభతో మన్మోహన్

ఇరువురి మధ్య 30 నిమిషాల పాటు సంభాషణ జరిగిందని, రాష్ట్రపతికి ప్రధాని దీపావళి శుభాకాంక్షలు తెలిపారని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి తెలిపారు. వారిద్దరి మధ్య జాతీయ, అంతర్జాతీయ విషయాలపై చర్చ జరిగిందని, ముఖ్యంగా అంతర్గత భద్రత, వ్యవసాయ దిగుబడులు, ఆహార భద్రతలపై చర్చ జరిగిందని ఆ ప్రతినిధి వివరించారు.












Click it and Unblock the Notifications