నేపాల్ రాజకీయాల్లోకి మనీషా కొయిరాల?

ప్రదర్శనశాలలో రెండు గంటలకు పైగా గడిపిన మనీషా తాను బిపి కొయిరాల మనోభావాలను గౌరవిస్తున్నానని, ప్రదర్శనశాలను సందర్శించిన తర్వాత దేశం పట్ల తన బాధ్యతను గుర్తెరిగానని ఆమె రాసింది. కాశ్మీర్ లో షూటింగ్ లో పాల్గొని ఆమె ఇటీవలే ఖాట్మండ్ వచ్చారు. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగిందని, రాజకీయాల్లోకి ప్రవేశించిన అమితాబ్ బచ్చన్ ఇతర బాలీవుడ్ నటులంటే తనకు ఇష్టమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications